About Me

My photo
Adamah Peace Ministries was founded by B.R. Sushil Kumar and B. Sanghamitra in the year 2007 in india to advance the good news that heaven is a free gift.

Saturday, 31 May 2014

“FOR the WATER - OF the WATER - BY the WATER”

ఆరోహణము తరువాతి ఆదివారము
 కీర్తన 42 ఎఫెసీ 1:15-23 యోహాను 7: 33-39
నీటి (కొరకు) ఆసక్తి (తృప్తితో) ఆచరణ (వలన ) ఆశీర్వాదము
“FOR the WATER - OF the WATER - BY the WATER”

ఉపోద్ఘాతము: జీవితంలో ఆరోహణ అధిరోహణ అవరోహణములు అతి సహజం. కొందరు కృషిచేసి
జీవితసౌధాన్ని అధిరోహిస్తారు. కొందరు ఆధ్యాత్మిక చింతనతో నైతిక
ప్రవర్తనతో దేవుని చేతిలో చేయివేసి ఆత్మ శిఖరాలను హానోకువలె అవలీలగా
ఆరోఃఇస్తారు. కారణం వారు జీవజలము కొరకు ఆరాటపడి ఆస్వాదించి, ఆజీవజలము
యొక్క ఆత్మ బలము చేత దాక్షిగా జీవిస్తూ అనేకులకు ఆ జీవజలాన్ని పంచియివ్వ
గలుగుతారు. దాన్నే ఈ దినం దాన్నే ప్రజలకొరకు, ప్రజల వలన, ప్రజల చేత” అన్న
మాటలు మదిలోనికి రాగానే చట్టమును ఒక్క మాటలో సూత్రప్రాయంగా చెప్పిన ఆ
మూడు మాటలతో మనమూడు పాఠాలు ముడిపెట్టి ధ్యానించాలని ఆశకలిగింది.
OT=THIRST FOR the Water – Epst= DEEDS OF the Water Gosper=
BLESSINGS BY the Water
OT = THIRST FOR the Water :
ఎండాకాలములో నీటికొరకు – రాకడ కాలనులో నీటి వాగులు రక్షణాధా రమైన నీటి
ఊటలకొరకు ప్రయాణం చేస్తున్న ఒక బాట సారికి విపరీతమైన దాహంవేసింది. నీటి
కొరకు జీవిత మార్గం వెంబడి వెదుకుతూ ఉన్నాడు. మార్గంలో ఒక బావి
కనిపించింది. వెళ్ళాడు.దాని అంచులమట్టుకు నీళ్లున్నా యి. చెయ్యిచాచితే
అందుతున్నాయి – హమ్మయ్యాఅని ఆశగా దరి చేరాడు కాని అవి ఉప్పునీళ్లు.
నిరాశగా వెనుతిరిగి వెదుకు లాడుతూ ఉన్నాడు. ఊరిలోనికి వెల్లి బావులు
కన్పిస్తూ ఉంటే వె౪ళ్లి తోడుకోవటానికి చేద, చిన్న బకెట్ ఏమైనా ఉందా అని
అడిగితే కులం ఏమిటి అని అడిగారు ఆ గ్రామంలో ఒక్కోకులానికి ఎవరిబావి
(కులపుబావి) వారికి ఉంది ఇస్సాకు (ఆది 26) యాకోబు, సమరయ్యుల బావి
(యోహాను4) బావి)(కులానికి బావులున్నట్లు న్డు కులానికి ఆలయాలు ఉన్నాయి
శాఖలకు ఆలయాలు ఉన్నాయి లూథరన్, బాప్టిస్టు, పెంతెకోస్తు, సొంతకోస్తు). ఏ
కులం అని అడిగితే ఆ బాటసారికి అర్ధం కాలేదు. తిరిగి తిరిగి ఊరు చివరకు
చెరుకు న్నాడు. అక్కడ ఒకబావి ఉండి, చాలా లోతైన బావి, అనేకులు నీళ్లకొరకు
ఎదురుచూస్తున్నారు. బావి చుట్టూ లోపలకూడా చాలా అశుబ్రంగా ఉండి. అడుగున
ఎక్కడో ఉన్నాయి నీళ్లు. చాలా ప్రయాసలు పడీ ఎన్నో తాళ్లు ముడి వేస్తే
చివరకు దాహతీరే రెండు గ్లాసుల నీళ్లు వడగట్టుకొని త్రాగ వలసినవి
దొరికాయి. గుక్కెడు నీళ్లకు అంత ప్రయాస పడవలసి వచ్చింది.
నేటి దినాలలో కొన్ని ప్రాంతాలలో నీటిఎద్దడి, కొన్నిచోట్ల పుష్కలంగా ఉన్నా
వాటి విలువతెలియలేదు. కొందరు ఎండమావుల్ని చూసి నీటిబుగ్గలని
భ్రమపడుతున్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశ పడినట్లు - దేవుని కొరకు
ఆశ, తృష్ణ, కోరిక. అడవి జంతువులలో దుప్పికి నీటి వాగులను వాసన చేత కని
పెట్టు ఒక విశేష గుణమున్నది. వాసన కని పెట్టి ఆశతో పరుగు పెడుతూ
ఆశయాన్ని వీడక గమ్యాన్ని చేరుకుని దప్పిక తీర్చు కుంటుంది. ఆ నీటి ఊటను
చేరు వరకు ఆలాగుననే పరుగు తీస్౬ఉంది. దానివ్లన ఆయాసం దాహం యింకా ఎంత
పెరుగుతుందో గమనించండి (విశ్వాసి జీవజలముల ఊటయైన క్రీవ్తును చేరువరకు
పరుగు తుద ముట్టించు వరకు శ్రమపడాలి). అదే సింహమైయితే దప్పికొనినచో
వేటాడి చిన్న జంతువుల రక్తమును పీల్చి దప్పిక తీర్చుకొనును కాని దుప్పి
కేవలము నీటివలన మాత్రమే, అదియు శుబ్రమైన నీటివలన మాత్రమే దప్పిక
తీర్చుకొనును. నేటి దినాలలో ఫిల్టర్, మినరల్ వాటర్ త్౬అప్ప మరేనీళ్లు
త్రాగటంలేదు ప్రజలు పల్లెటూళ్లలో విందు లలో కూడా వాటర్ భోటిల్స్ సప్ప్లై
చేయబడుతున్నాయి. శుద్దీకరింప బడిన నీరు కావాలి. మరి ఆత్మకు జీవజలం
సంపాదిస్తున్నారా. దావీదుకు దేవునియెడల కలిగిన దాహము దుప్పికికలిగిన
దాహము వంటిది.
యిక్కడ మరోవిషయాన్ని జ్నాపకం చేసుకోవాలి. కీర్తనల గ్రంధం ఐదు స్కంధాలుగా
విభజించబడింది. ప్రధమ 1-41=ఆదికాండము. ద్వితీయ స్వ్కంధము 42-72 =
నిర్గమకాండము. తృతీయ స్కందము 73-89 లేవియ కాండము. చతుర్ధ స్కందము 90-106
సంఖ్యాకాండము. పంచమస్కందము 107-150 ద్వితియోప దేశ కాండము. కీర్తన 42 తో
ప్రారంభము అవుతుంది అంటే నిర్గమ కార్యం ప్రారంభం అవుతుంది అంటే పాప
నిర్గమం చేసి శతృవును గెలిచి దేవుని చేరుకొని ఆయన సన్నిధిలో స్థిరముగా
ఉండాలనే మానవ ఆకాంక్ష తృష్ణ ఆరంభం అయిందన్న మాట. యిది కోరాహు కుమారుల
కీర్తన. దేవుని సన్నిధిలో సహవాసములో మహిమలో పిచ్చుకలు వాన కోవెల వలె
నివసించాలని కోరాహు కుమారుల (దావీదు) దాహము (27: 4, 23:7). రక్షణ కొరకు
(జీవజలము- నిత్య జీవము (యోహాను 4: 14) నీవు నిత్యజీవపు ఊటవు లూకా 11: 13)
పరిశుద్ధాత్మ కొరకు (రక్షణ పొందిన వారు పరిశుద్ధాత్మను పొంద ఆరాట పడుదురు
– దేవుడు ఆత్మ కనుక (యోహాను 4: 24), క్రీస్తులో సంపూర్ణత (పరిపూర్ణత)
కొరకైన తృష్ణ (నా తండ్రి పరిపూర్ణుడు కనుక ఆత్మపరిపూర్ణత కొరకు
ప్రకటన22:17, 21). నాటి శిష్యులు ప్రభువు ఆరోహణు డాయెను –ప్రభువుతో
సహవాసము కొరకు తృష్ణ, నీ ప్రభువు ఏ మాయెను అని అడిగేవారికి సమాధానం
చెప్పాలి. శాస్త్రులు పరిసయ్యులు వడదెబ్బతగిలిన ఆత్మలు - తృష్ణ,
ఆశ,దుఃఖము శ్రమ వేదన కలిగి నపుడు కృంగిపో కూడదు ప్రాణము ఆశతో
నిరీక్షించాలి – విశ్వాసముతో ఎదురు చూడాలి “నా ప్రాణమా! నీవేల
కృంగుచున్నావు” దావీదు గొర్రెల కాపరిగా అరణ్యంలో ఒంటరితనంలో పాడుతూ ఆడుతూ
ఒక్కోసారి తనలో తాను మాట్లాడు కోవడం (స్వగతం) బాగా అలవాటు.తన హృదయా లోచన,
వంతోషం, దుఃఖము అన్నీ తనలో తానేమాట్లాడుకుంటూ, ప్రశ్న జవాబు .తానై
చెప్పుకోవడం కీర్తనలగ్రంధంలో మనకు చాలా సార్లు కన్పిస్తుంది.గొర్రెల
కాపరి గా ఉన్నపుడు ఒంటరితనం, రాజైనపుడు ఎవరితో చెప్పుకొలేక ఆ అలవాటు
ఆలాగున కొనసాగి యుండ వచ్చు. కీర్తనకారులు దేవుని సన్నిధి సహవాసం కొరకు
ఎంతఆరాట పడు తున్నారో. జీవిత ఆరోహణం కొరకు విశ్వాసి పడేఆధ్యాత్మిక తపన.
ప్రభువు లో నీవుంటే నీకు తెలియకుండానే ఈ జీవిత ఆరోహణం జరిగిపోతుంది.
Epistle = DEEDS OF the Water :
తృష్ణగొని జివజలము గ్రోలిన / ఆస్వాదించిన వారి క్రియలు పాఉలు భక్తుడు
ఎఫెసీ సంఘమునకు వ్రాసిన పత్రికలో ఆ సంఘమునకు (యొక్క) సాక్ష్యముగా
వివరించు చున్నాడు. జీవజలముల ఊటను త్రాగినవారు, నిత్యజీవమునకు రక్షణకు
తృష్ణ గొనిన వారు కలిగియుండు లక్షణములను ఎఫెసీ సంఘము కలిగియున్నట్లుగా
చెప్పు చున్నాడు. రుచి చూచినవాని ముఖంలో రుచి అనుభవం ప్రస్పుట
మౌతుంది,నమ్మకత్వము-విశ్వాసము కొలొస్సై 1:4 గలతీ 5:6 1 థెస్స 1: 3
ప్రేమ , జ్నానము : ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకునే జ్నానము నీ
ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు దేవా నా కన్నులను
(మనోనేత్రములను) తెరువుము (119). శాస్త్రులు పరిసయ్యు లు జీవజలమైన యేసు
ను గుర్తించ లేదు. అందువల్ల వారిమనో నేత్రము లు తెరువబడలేదు. జీవజలముల ఊట
ను చూడక వారికొరకు అశాశ్వత మైన నీటితోట్టెలు తొలిపించు కొని యున్నారు
(యిర్మి ) అయితే ఎఫెసీ యులు ఆత్మ జ్నానము సంపాదించుకొనియున్నారని వారి
మనోనేత్ర ములు తెరువబడినవని పౌలు సాక్ష్యము. జీవజలము త్రాగినవాడు మరె
న్నడూ దప్పిగొనడు.విశ్వసించువాడు జీవజలము కలిగియుంటాడు, జీవ జలము
గ్రోలినవాడు మరెన్నడూ దప్పిగొనడు.
Gospel = BLESSINGS BY the Water
సిలువమరణముపునరుత్థాన ఆరోహణములను గూర్చి ప్రభువు చెప్పి నేనున్నచోటికి
మీరురాలేరు ఇకమీదట నన్ను చూడరు అని చెప్పిన ప్రభువు మాటలు ఆయన ప్రభోధం
వారికి అర్ధంకాలేదు, కారణం వారి మనో నేత్రములు తెరువబడలేదు క్రీస్తునందు
పరిపూర్ణ విశ్వాసముంచ లేదు – క్రీస్తు సమీపమున నుండగా వారు వెదుకలేదు.
గతవారము లూకా ౧౧ అధ్యా.లోని అడుగుడి, వెదకుడి, తట్టుడి అన్న మాటలు మనం
ధ్యానము చేశాము. ఆయన పరిచర్యలో చెప్పినవే కాడు ఆరోహణుడై పోతున్నా కూడా
వీరికి అవగాహనకు రాలేదు. గ్రీసు దేశపు వేదాంత అనుభవజ్నులు కుడా దిని
భావమేమి అని ఆయన యెదుట నోళ్లప్పగించి చూస్తున్నారు. ఆ యెరూషలేము పర్ణశాలల
పండుగకు వచ్చిన అనేకుల మధ్య యేసు ఈ గంభీర ప్రకటన చాల అలజడి సృష్టించింది.
అవగాహనతో చూడకయే దానిని విశ్వసించిన వారి కడుపులో (అంతరంగము) నుండి జీవజల
నదులు ప్రవహిస్తాయి (నీటి ఊట : స్వస్చందంగా నీరు ఊరి ఊటలు ప్రవహిస్తాయి.
నీటి బుగ్గ : బావి (అయిన్=హెబ్రీ లో ఆఖరి అక్షరం Y గిన్నె బావి
స్వరూపములోనున్నది) నీటి బుగ్గలు అక్కడే ఉంటాయి ఊరుతాయి కాని
విశ్వసించిన వారి జీవితాలు సాక్ష్యమై ప్రకటిస్తాయి). దప్పిగొనినవాడు
క్రీస్తు నొద్దకు రావలి, వచ్చి విశ్వసించినవాని కడుపులోనుండి జీవజలనదులు
ప్రవహిస్తాయి – అవి యితరుల దప్పిక తీరుస్తాయా అనేది ప్రశ్న. అయితే ఆ
జీవజల నదులయోరన నాటబడిన జీవితాలు ఫలిస్తాయి. ఏరు సెలయేరు కాలువనలై
మాత్రమే కాదు సముద్రములో కలసి ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చుటయే కాదు
సమస్తజీవరాసులు అక్కడ బ్రతుకగల స్థాయికి నడిపించే (యెహెజ్కేలు 47:9) జీవ
నదిగా ప్రవహిస్తుంది. ఈ శక్తి కేవలము జీవ జలము నకు మాత్రమే కలదు.
ముగింపు: యేసును ఎరుగుటయే నిత్యజీవము. పరోక్షంగా యేసును ఎరిగి కలిగియున్న
మన ఆత్మ భూమిమీద శరీరములో జీవించియుండగానే ఆత్మ పరవశం లో పరలోకమునకు
ఆరోహణ మగుచున్నది. అందుకే మత్తయి ౨౪: లో మిద్దెమీదనుండువాడు దేనికొరకును
క్రిందికి దిగకూడదు అని వ్రాయబడియున్నది. మిద్దెమీదనున్న దావీదు
క్రిందికి చూసి లోకంలో పాపంలో పడిపోయినట్లు మన బ్రతుకు అవరోహణ మై
పోతుంది. మనము ప్రభువుతో నున్నవారమైతే ఆయనతో ఎత్తబడుదుము. అందుకే ……….
ఆహ్వానము – విదులు షరతులు దప్పిగొనినవారలారా! రండ నీళ్ల యొద్దకు రండి -
దాహముగొన్న దుప్పి వచ్చినట్లు - రూకలు లేకయే వచ్చి కొని భోజనముచేయుడి
భారము మోసికొనుచున్నవారలారా నా యొద్దకురండి. ఈ ఆహ్వానాలతోనే విశ్వాసిలో
తృష్ణ చెలరేగాలి – నీటి-జీవజల ఊటల కొరకు, ఆత్మ – పరిశుద్ధాత్మ కొరకు,
ప్రభువు-ప్రభు పాద సన్నిధి-సహవసం కొరకు “రండి” ఈ ఒక్క మాట చాలు -
పరుగులెత్తండీ
ఆచరణ: జీవజలము గ్రోలిన వాని సాక్ష్యము - పశ్చాత్తాపము పొందినవాని మనో
స్వరూపము – మారిన జీవిత రూపము – నూతన క్రియలు వారిలో ఉద్భవిస్తాయి.
బ్రతుకులో జనులబధ్య శిఖరాగ్రఆరోహణులై ప్రధమ శ్రేణిలో నిలువబడతారు.
నమ్మకత్వము - విశ్వాసము – సహోదర ప్రేమ, మనోనేత్రములు తెరువ బడి అనేకులకు
మాదిరిగా కొండమీదకట్టబడిన ఎత్తైన పట్టణంలో స్థంభం మీద పెట్టబడి
వెలుగిచ్చు దీపంలా ఉంటారు.
ఆశీర్వాదము: అంతరంగములోనుండి జీవ జల నదులు ప్రవహిస్తాయి. ఆ నదీ ప్రవాహం
సముద్రంలో కలసినా సముద్రపునీళ్లు మంచి నీళ్లవుతాయి.
ఆ నదియోరన అనేక కాపుకాయు వృక్షాలు, జీవరాసులు బ్రతుకుతాయి. కనీసం
మానవరీత్యా ఊహించటానికి నమ్మడానికి వీలుకాని ఆత్మ సత్యాలు.
నీటికొరకు, నీటి చేత, నీటివలన కలుగు ఆరోహణ అనుభవం
ఆ జీవజలము చెంతకు వాటివలన కలుగు ఆత్మ ఆరోహణ అనుభవానికి
ఈ మొదటి ఆదివారం ప్రభువు బల్లయొద్దకు మనకు ఉచిత ఉన్నత ఆహ్వానము
అందించబడుతుంది. రండి
For more information, Prayers and counseling you can contact,

Wednesday, 28 May 2014

Careful Thought To Our Ways

The motivational speakers of our day want us to set great goals for our life: “Where do you want to be in two, five, or ten years? What type of lifestyle do you want when you retire?” We are encouraged to set goals slightly beyond our reach, and then instructed how to create a plan to accomplish these goals. The implication is that a more focused effort will yield superior results and lead to greater “success.”
But before we can ask where we want to be in the next few years, we must first ask a longer term question: “Where will I be in one hundred years?” No other goal is worth pursuing until we have a solid answer to this most basic (but all-important) question. What difference does it make which college we attend, which job we take, or what our home looks like if we have failed to address the issue of where we will spend eternity!?
Proverbs 14:8
“The wisdom of the prudent is to give thought to their ways, but the folly of fools is deception.”
We must be wise with the days we are given and no longer be deceived by the values of the world’s system. There’s nothing inherently wrong with goals and plans; but far too often, they lead to a self-determined lifestyle and away from the true Director of ALL plans; “In his heart a man plans his course, but the Lord determines his steps” (Proverbs 16:9). Our planning must be as a direct response to God’s leading, and once in place, our plans must remain in complete submission to His will; “I know, O Lord, that a man’s life is not his own; it is not for man to direct his steps” (Jeremiah 10:23). When our goal is to be in the center of His will, the specifics of where we will be and what we will be doing are really none of our business. This last sentence is worth reading again!!
Every moment of our life is a precious gift from God. Even though the average life span continues to increase, our time is extremely short. An average life lasts about 45,000,000 minutes (much less in many countries). This may seem like a lot, but by this time tomorrow 1440 minutes will be forever gone; “You are a mist that appears for a little while and then vanishes” (James 4:14).
We must not waste our limited time by chasing after things which vanish; “Be very careful, then, how you live – not as unwise but as wise, making the most of every opportunity” (Ephesians 5:15-16). We must evaluate ALL our decisions and goals based on the overriding desire to glorify God in all we do, to rejoice in His many blessings, and to long for the time when we can worship before His throne for all eternity. Any other set of values must fade to nothing in comparison.
Every day we are handed a block of time and given the freedom of how it will be spent. This is a wonderful opportunity, but the clock continues to tick! Let’s honor our Heavenly Father with our goals and plans, and give careful thought to our ways.
For more information, Prayers and counseling you can contact,